Listen Live    Program List    Contact Us    Archives    Disclaimer
www.maganti.org
Welcome to the world of telugu heritage
10.00 AM to 10.30 AM - ఆ పాత మధురాలు!

ప్రతివారం ఒక చిత్రరాజానికో, ఒక రంగస్థల నటుడికో, ఒక జానపద కళాకారుడికో, ఒక రచయితకో, ఒక సంగీతకారుడికో,ఒక మేకప్ మాన్ కో, ఒక ఆర్టు డైరెక్టరుకో, అద్భుతమయిన ప్రతిభ కలిగి ఉండి కూడా, కళాపోషకులు లేక మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయిన ఎందరో మహానుభావులకు నీరాజనాలు అర్పిస్తున్న ఈ రేడియో కార్యక్రమం, తెలుగు గడ్డపై జన్మించి కళకే జీవితాన్ని అంకితం చేసి, అవిశ్రాంత కళాపిపాసతో ఆణిముత్యాల్లాంటి కళాఖండాలను సృష్టించి, మన జీవితాలను మనస్సులను స్పృశించి, వాటిలోని మాధుర్యాన్ని ఆస్వాదించమని మనకు వదిలి వెళ్ళిన ఆ కళామతల్లి ముద్దుబిడ్డలకు అంకితం

ఎందరో మహానుభావులు అందరికీ శతకోటి నమఃస్సుమాంజలులు

ఈ కార్యక్రమానికి అడగగానే సహాయం అందించిన సహృదయులు సర్వశ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి, బుర్రా రాంచంద్ గారికి, కాజ రామకృష్ణ గారికి, సురస.నెట్ నిర్వాహకులు సాయి సుసర్ల గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
Regular Schedule

Every Saturday
10 AM to 10.30 AM(PST)
Tune into 88.7 Cable FM
Sacramento, CALIFORNIA
For Internet Radio
Broadcast Please Click
On the Listen Live
link above